
Words are Weapons.
Join Panels for real talk.
Download PODIEM today.
India's People Media app.


నాకు మంచిగ గుర్తుంది, 'శివ' సినిమాని మొదటిసారి చూసినప్పుడు,నా మైండ్ పనిచేయలే! అప్పటిదాకా టీవీలనో, థియేటర్లనో చూసిన తెలుగు సినిమాలన్నీ ఒక లెక్క, 'శివ' ఇంకో లెక్క అనిపించింది.ఈ జనరేషన్లో ఉన్న నాకే ఇంత నచ్చిందంటే, ఇక ఆ టైంల థియేటర్‌లో యూత్ రియాక్షన్ ఎట్లుండింటదో ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నయ్! రామ్ గోపాల్ వర్మ అనే కొత్త డైరెక్టర్, నాగార్జున అనే యూత్ స్టార్ కలిసి, కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో ఇంత Raw and realistic ga గ్యాంగ్ వార్స్‌ని చూపించగలరని అసలు ఊహించలేదు.నిజం చెప్పాలంటే,ఆ సైకిల్ చైన్ సౌండ్, ఆ కాల...read more
