Apple LogoApp StorePlayStore LogoPlay Store
download podiem

Words are Weapons.

Join Panels for real talk.

Download PODIEM today.

India's People Media app.

Megha G

Megha G

హనుమకొండ జిలాా చర్చలు

banner

నా పుట్టింటి జిల్లా❤

హనుమకొండ ఈ పేరు వినగానే మీకేం గుర్తొస్తుంది? నాకైతే కొన్నిసార్లు ఒక చిన్న confusion వస్తుందండి. ఎందుకంటే ఇది వరంగల్ రూరల్ ఆ లేక అర్బన్ ఆ అని! 🤔కానీ వెంటనే గుర్తొస్తుంది. ఎందుకంటే పుట్టింటి జిల్లాని మర్చిపోకూడదు కదా!😁
సరే కానీ, మా జిల్లా ప్రత్యేకతలు మీకు తెలుసా? తెలియకపోతే మీకోసం ఇప్పుడు నేను కొన్ని విషయాలు పంచుకుంటాను, తెలుసుకోండి!
మా హనుమకొండ గడ్డ అంటే...
వేయి స్తంభాల గుడి: కాకతీయుల శిల్పకళా నైపుణ్యానికి ఇది ఒక గొప్ప నిదర్శనం! ప్రతి స్తంభం ఒక అద్భుతం.
వరంగల్ కోట: ఆ ప్రసిద్ధ తోరణాల కింద నిలబడితే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. చరిత్రకు, నిర్మాణ కళకు ఇది ఒక పెద్ద వేదిక.

Post your thoughts....

28
1
0
0

Opinions 0

Top

🏡 Homes |💼 Jobs |🧠 Topics |🛍️ Business Contacts

You have heard Social Media. Now try People Media.
PODIEM, India's biggest information platform.
Light it. 🔥

Download today!