
Words are Weapons.
Join Panels for real talk.
Download PODIEM today.
India's People Media app.


ఈ సినిమా నా గుండెను ముక్కలు చేసింది. అన్యాయాలు జరుగుతున్నాయని తెలుసు, వార్తల్లో చూస్తుంటాం కానీ వాటిని కళ్ళకు కట్టినట్టు తెరపై చూసేసరికి ఆ బాధ ఎలా ఉంటుందో ఆ helpless feeling ఎలా ఉంటుందో నిజంగా అర్థమైంది. ఒక మనిషి పడే ఆవేదనను ఇంత పచ్చిగా, ఇంత నిజాయితీగా చూపించడం చూస్తే వణుకు పుట్టింది.
ఆ అమాయక గిరిజనుల జీవితాలు, వాళ్ళు న్యాయం కోసం పడిన నరకం... ప్రతి దృశ్యం మనసుకి ఏదో తెలియని బరువునిస్తుంది. సూర్య నటన గురించి చెప్పడానికి మాటలు లేవ...read more
