
Words are Weapons.
Join Panels for real talk.
Download PODIEM today.
India's People Media app.


మన తెలంగాణ మట్టికి ఉన్న గొప్పతనం ఏంటో మరోసారి రుజువవుతుంది! ఈ మధ్య నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పసుపుకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ సాధించే ప్రయత్నాలు జరుగుతున్నాయట! తెలంగాణ హార్టికల్చరల్ యూనివర్సిటీ ఈ దిశగా కృషి చేస్తోందని తెలుసుకున్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది.
ఎందుకంటే, ఆర్మూర్ పసుపు నిజంగా ప్రత్యేకం! దాని రంగు, వాసన, ఔషధ గుణాలు, ముఖ్యంగా అందులోని కర్కుమిన్ శాతం చాలా ఎక్కువ అని ...read more
